Posted inSports
స్వర్ణపతక వీరుడు ‘నీరజ్’ ప్రస్థానం..
ఒకసారి యుద్ధం మొదలెట్టాక గెలవాలి లేదా ఓడాలి.. ఈడైలాగ్ సరిగ్గా సరిపోతుంది ఆటగాళ్లకి. ఆటలో గెలిచిన వాళ్లు చరిత్ర సృష్టిస్తారు. ఓడినవాళ్లు గుణపాఠాన్ని నేర్చుకుంటారు.జావెలిన్ త్రో ఆటగాడు స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ప్రస్థానం అలాంటిందే. వ్యవసాయ కుటుంబ నేపథ్యం…