ధోనిపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..
టెస్ట్ కెప్టెన్సీ వీడ్కోలు సమయంలో.. అతను మాత్రమే మెసేజ్ చేశాడు: గత కొంత కాలంగా ఫామ్ తో సతమతమవుతున్న టీంఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో దుమ్ములేపుతున్నాడు. దీంతో కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తు పోస్టులు పెడుతున్నారు. టోర్నీకి ముందు అతనికి జట్టులో స్థానంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే సెలక్టర్స్ అతనికి నెలరోజులు విశ్రాంతి ఇవ్వడం కొత్త చర్చకు దారితీసింది. ఎట్టకేలకు జట్టులోకి వచ్చిన రన్…