తెలంగాణ లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం..
తెలంగాణలో బీజేపీ ఆపరేషస్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ఇప్పటీకే హస్తం పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేరికకు రంగం సిద్ధమవ్వగా ..అధికార టీఆర్ఎస్ కి చెందిన 12 మంది ఎమ్మెల్యేలలు టచ్ లో ఉన్నారంటూ ఆపార్టీ జాయినింగ్స్ కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ బాంబ్ పేల్చారు. సీఎం కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యమంటూ .. బీజేపీలోకి ఎవరూ వచ్చిన గెలిపించుకుంటామని ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ ఛానల్…