గురువుల దగ్గర అరువు తెచ్చుకున్న బతుకు నాది: గురుపూజోత్సవం స్పెషల్

దేశవ్యాప్తంగా గురుపూజోత్సవం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వివిధ ప్రాంతాలలో విద్యార్థులు గురువులను సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా  సత్కరించాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో గురుభక్తిని చాటుతూ కొటేషన్స్ దర్శనమిచ్చాయి. అందులో కొన్ని కొటేషన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి చదవండి. Happy Teachers Day : ఎంతోమంది గురువుల దగ్గర అరువు తెచ్చుకున్న బతుకు నాది. ఎవరెవరో విడిచిన కలల శకలాల్ని మూటగట్టుకొని ముందుకెళ్తున్న పయనం నాది. రోజూ వారికి  చెప్పకున్నా ప్రణామం……

Read More
Optimized by Optimole