‘ఆర్ఎస్ఎస్’ పై వాస్తవాలు తెలుసుకున్నా.. త్వరలో సినిమా తీస్తా : విజయేంద్రప్రసాద్
ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ కథా రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్. ఇటీవల అనూహ్యంగా రాజ్యసభకు ఎంపీగా ఎంపికయిన ఆయన..తాజాగా ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రచయిత రాంమాధవ్ రచించిన ‘ది హిందుత్వ పారడైమ్’ పుస్తక పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆర్ఎస్ఎస్ పై కొందరిలో ఉన్న భావనను తొలగించేందుకు త్వరలోనే ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీయనున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. కొన్నాళ్ల క్రితం…