నెహ్రూ–ఇందిర, సోనియా ఏలుబడిలో సరిపడా దోచుకున్నాం : కాంగ్రెస్ ఎమ్మెల్యే
Nancharaiah Merugumala (senior journalist) =============================== నెహ్రూ–ఇందిర, సోనియా ఏలుబడిలో మూడు నాలుగు తరాలకు సరిపడా దోచుకున్నాం, ఇకనైనా త్యాగాలు చేయకపోతే మన తిండిలో పురుగులు తప్పవు –––––––––––––––––––––––––––––––––––––––––––––––– కర్ణాటక మాజీ స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ములకనాడు బ్రాహ్మణ నేత రమేశ్ కుమార్ ‘కుండబద్దలు’ మాటలు, ఏమైనా కన్నడ బ్రామ్మలు తెలుగోళ్ల కంటే గొప్పోరే! ============================================== ‘‘ పండిత నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఏలుబడిలో కాంగ్రెస్ నేతలు మూడు నాలుగు తరాలకు సరిపడా డబ్బు, ఇతర…