సోషల్ మీడియాలో కామెంట్స్ తో రెచ్చిపోతున్న కోమటిరెడ్డి ఫ్యాన్స్..
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు సభలో నేతలంతా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టార్గెట్ గా మాటల దాడి చేయడంతో రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా అద్దంకి దయాకర్ వెంకట్ రెడ్డి పై విరుచుకుపడిన తీరుపై కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తుంటే సీనియర్ నేతలు వారించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. రేవంత్ అనుచరవర్గంతో కావాలనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని అభిమానులు సోషల్…