కరోనా మాదిరి విస్తరిస్తున్న మంకీపాక్స్ ..డబ్ల్యూహెచ్ఓ అలెర్ట్..
ప్రపంచంలోని వివిధ దేశాల్లో విస్తరిస్తున్న మరో మహమ్మారి మంకీపాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో నిపుణుల సూచన మేరుకు ఈవ్యాధిని అంతర్జాతీయ అత్యయిక స్థితిగా(గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించింది. కరోనా మాదిరి వ్యాపిస్తున్న వైరస్ కట్టడికి.. దేశాలన్నీ సమన్వయంగా పోరాడాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది. ఇక దేశంలోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క కేరళ రాష్ఠ్రంలోనే మూడు కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర పటిష్ట చర్యలను చేపట్టింది….