తెలంగాణ చరిత్రను మర్చి పోతున్న రా.. మరిపిస్తున్నా రా..

మరిపిస్తున్న రా … మన తెలంగాణ చరితను… ఆగస్టు పదిహేను  అర్ద రాత్రి స్వతంత్రం…. తెలంగాణ లో దిగులు మంత్రం.. దేశమంతా  ఎగిరిన  జాతీయ పతాకం….. హైద్రాబాద్ రాష్ట్రంలో ..ఎగరని ఆ జండా…………….||మర్చి|| నైజామ్ పాలనలో.. దేశముఖుల ఆగడాలు భూస్వాముల…పెత్తందార్ల దోపిడీలు, దురంతాలు సహించని ప్రజా పోరాటం …………. ||మర్చి|| పోరుచేయనిదే భుక్తి లేదని తిరుగబడ్డ పోరుబిడ్డ దొడ్డి కొమురయ్య అమరత్వం… మా పంటలు  మాకేనని గోసి సెక్కి కాశబోషి కారం పొడి బొడ్లో దోపుకొని రోకలి…

Read More
Optimized by Optimole