వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన మెటా
వాట్సాప్ వినియోగదారులకు కోసం మెటా కొత్తఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకుముందు వాట్సాప్ గ్రూపులలో ఎవరైనా లెఫ్ట్ అయితే.. యూజర్ లెఫ్ట్ అని గ్రూపులో చూపించేంది.ఇక మీదట అలాకాకుండా గుట్టు చప్పుడు కాకుండా గ్రూపులో నుంచి వెళ్లిపోయిందేకు వెసులుబాటును కల్పించే ఫీచర్ ను మెటా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ప్రకారం గ్రూప్ నుంచి ఎవరైనా లెఫ్ట్ అయితే అడ్మిన్లకు మాత్రమే అలర్ట్ వస్తుంది. వాట్సాప్ యూజర్ల ప్రైవసీ, కంట్రోల్ కలిగి ఉండేదుకు వీలుగా ఇలాంటి ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నట్లు…