ప్రభుదేవా పాటకు అదిరేటి స్టెప్పులు.. నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్!
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కళలో ప్రావీణ్యం ఉంటుంది. సోషల్ మీడియా వచ్చాక వింతలు ,విశేషాలతో పాటు.. వ్యక్తుల్లో దాగున్నటాలెంట్ ప్రపంచానికి పరిచయం అవుతోంది. ఈక్రమంలోనే రోడ్డు పై ఓ సాధారణ వ్యక్తి.. ప్రభుదేవా సాంగ్ కి చేసిన డ్యాన్స్ నెటిజన్స్ మనసులను గెలుచుకుంది. సోషల్ మీడియాలో 13 లక్షల మంది ఈవీడియోని వీక్షించారు. ఇంతలా వైరల్ అవుతున్న వీడియోని మీరు ఓ సారి చూసేయండి! View this post on Instagram …