×

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కళలో ప్రావీణ్యం ఉంటుంది. సోషల్ మీడియా వచ్చాక వింతలు ,విశేషాలతో పాటు.. వ్యక్తుల్లో దాగున్నటాలెంట్ ప్రపంచానికి పరిచయం అవుతోంది. ఈక్రమంలోనే రోడ్డు పై ఓ సాధారణ వ్యక్తి.. ప్రభుదేవా సాంగ్ కి చేసిన డ్యాన్స్ నెటిజన్స్ మనసులను గెలుచుకుంది. సోషల్ మీడియాలో 13 లక్షల మంది ఈవీడియోని వీక్షించారు. ఇంతలా వైరల్ అవుతున్న వీడియోని మీరు ఓ సారి చూసేయండి!

 

 

View this post on Instagram

 

A post shared by Raj Kumar (@rajkumar.984045)

ఇక వీడియో చూసినట్లయితే..ఓమధ్య వయస్కుడైన వ్యక్తి ‘ జెంటిల్ మెన్’ చిత్రంలోని ‘చిక్కు బుక్కు రైలే’ పాటకి డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాను అనుకరిస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు. అతని మూన్ వాక్ డ్యాన్స్ కి చుట్టు ఉన్న స్నేహితులు మంత్ర ముగ్దులై వీక్షిస్తున్నారు. ఈవీడియోని రాజుకుమార్ అనే వ్యక్తి వారం క్రితం ఇన్ స్టాలో ‘డ్యాన్సర్ రమేష్’ అన్న క్యాప్షన్ తో పోస్ట్ చేశాడు.

డ్యాన్స్ వీడియో పట్ల నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.”అంకుల్ వాకింగ్ స్టైల్ అదిరందంటూ ఓనెటిజన్ కామెంట్ చేయగా.. మరోనెటిజన్ ‘ఎజ్ ఇస్ జస్ట్ నెంబర్ అంటూ క్యాప్షన్ జోడించాడు’ .  తెలుగు యాక్టర్ రచ్చరవి హార్ట్ ఎమోజీతో కామెంట్ చేయగా.. క్రికెటర్ సంజూ శాంసన్  స్మైల్, ఒకే హ్యాండ్ ఎమోజీ క్యాప్షన్ జతచేశాడు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...

Read out all

National:58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు…!!

Maharashtra: సెక్స్.. మత్తు.. బ్లాక్‌మెయిల్‌ 58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు… మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కూ లింకులు బయటపడ్డాయా? మహారాష్ట్రలోని లో సంచలనం రేపిన ఘోర ఘటన...

Read out all

Assam: అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ..!!

Assam election: ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా...

Read out all

Appolitics: బాబుది నితీశ్ బాటేనా… ?

Appolitics: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడువనున్నారా? రాష్ట్రంలో తనయుడు లోకేశ్‌కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ...

Read out all

Keralaelection: కమ్యూనిస్టు కూటమికి కేరళలో ఎదురీత…!

Kerala: దశాబ్దాలుగా ఎడతెగని దళిత మద్దతుతో పాలన సాగిస్తూ వస్తున్న కమ్యూనిస్టు సంకీర్ణ సర్కారుకు కేరళలో కష్టాలు మొదలయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారిది నల్లేరు మీద బండి నడక...

Read out all
Optimized by Optimole