‘చిక్నీ చమేలీ’ సాంగ్ అమ్మాయి డ్యాన్స్..వీడియో వైరల్..!!

viralvideo2022: బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ‘చిక్నీ చమేలీ’ ఐటెంసాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరీకీ తెలిసిందే. 2012 లో రిలీజైన అగ్నిపథ్ లోని ఈపాటకు ఇప్పటీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఓ స్కూల్ అమ్మాయి ఈపాటకు తమదైన స్టెప్పులతో డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కత్రినా కైఫ్ ను అనుకరిస్తూ స్టూడెంట్ చేసిన డ్యాన్స్ నెటిజన్స్ నూ ఫిదా చేసింది.   View this post on Instagram…

Read Full News

ఇలా బ్రిడ్జి ప్రారంభించారు .. అలా కూలిపోయింది.. వీడియో వైరల్

ఎన్నో ఏళ్ల తమ పోరాటం ఫలించబోతుందని ఆఊరి గ్రామ ప్రజలు ఆనందంతో ఉన్నారు. కోట్లతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభానికి అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు.సీన్ కట్ చేస్తే అధికారులు వంతెనను ప్రారంభోత్సవానికి అలా రిబ్బన్ కట్ చేశారో లేదో ఇలా కూలిపోయింది.దాంతో అక్కడి ప్రజలు..ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకు ఈఘటన ఎక్కడ జరిగిందంటే..? వివరాల్లోకి వెళితే ..డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో ఒక వంతెనను ప్రారంభించేందుకు…

Read Full News

నవ్వులు పూయిస్తున్న యువతి కేక్ ఆర్డర్ వీడియో !

కేక్ ఆర్డర్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో నవ్వులుపూయిస్తోంది. ఓ మహిళ ఆన్ లైన్ లో కేక్ ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ బాయ్ ఆమె ఒకటి చెబితే మరోటి చేశాడు. ఈవిషయాన్ని సదరు యువతి నవ్వుతూ ఫేస్ బుక్ వేదికగా వెల్లడించింది. ఇంతకు డెలివరీ బాయ్ చేసిన పనేంటో తెలిస్తే మీరు నవ్వుఆపుకోలేరు! ఢిల్లీకి చెందిన వైష్ణవి మోంద్కర్ జొమాటోలో కేక్ ఆర్డర్ చేసింది. ఆర్డర్ కింది డెలివరీ బాయ్ కి కొన్ని సూచనలు…

Read Full News

ప్రభుదేవా పాటకు అదిరేటి స్టెప్పులు.. నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్!

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కళలో ప్రావీణ్యం ఉంటుంది. సోషల్ మీడియా వచ్చాక వింతలు ,విశేషాలతో పాటు.. వ్యక్తుల్లో దాగున్నటాలెంట్ ప్రపంచానికి పరిచయం అవుతోంది. ఈక్రమంలోనే రోడ్డు పై ఓ సాధారణ వ్యక్తి.. ప్రభుదేవా సాంగ్ కి చేసిన డ్యాన్స్ నెటిజన్స్ మనసులను గెలుచుకుంది. సోషల్ మీడియాలో 13 లక్షల మంది ఈవీడియోని వీక్షించారు. ఇంతలా వైరల్ అవుతున్న వీడియోని మీరు ఓ సారి చూసేయండి!     View this post on Instagram  …

Read Full News
Optimized by Optimole