రసవత్తరంగా తెలంగాణా రాజకీయం!
రసకందాయంలో తెలంగాణ రాజకీయం. మహా పాదయాత్ర తో జనం ముందుకు వస్తున్న కమల దళపతి. తనదైన శైలిలో దూకుడు కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్. మునుపెన్నడూ లేని విధంగా గ్రామాల్లో పర్యటిస్తున్న టిఆర్ఎస్ అధినేత. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలుపు ఎవరిది? క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో గడీల పాలనను బద్దలు కొట్టేందుకు మహా పాదయాత్రకు తెలంగాణ రథసారథి బండి సంజయ్ సిద్ధమయ్యారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పాదయాత్ర చేపడుతున్నట్లు సంజయ్ ప్రకటించడం చూస్తుంటే.. రానున్న…