Posted inNews
ఆస్కార్ రేసులో ‘ ఆకాశం నీ హద్దురా ‘
ప్రముఖ నటుడు సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' చిత్రం ఆస్కార్ రేసులో నిలిచింది. ఉత్తమ నటుడు, నటి, దర్శకత్వం తో పాటు ఉత్తమ చిత్రం కేటగిరీలో ఈ చిత్రం పోటిపడుతుంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా…