అగస్త్య ముని కథ!

అగస్త్య ముని కథ!

  ధర్మరాజు కోరికపై రోమశుడు అగస్త్య మహాముని కను సవిస్తరంగా వివరించసాగాడు. “కృతయుగంలో వృత్తాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తన అనుచరులైన కాలకేయులతో కలిసి దేవతలను పీడిస్తూ ఉండేవాడు. దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వృత్తాసురుని చంపడానికి మార్గం చెప్పమన్నారు.…