Posted inNews
అమ్మాయిల పెళ్లి విషయంలో కేంద్రం కీలక నిర్ణయం!
అమ్మాయిల కనీస వివాహ వయసుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలకు 18ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలన్న చట్టం ప్రస్తుతం ఉండగా.. దానిని 21ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వివాహ వయసు విషయంలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య…