Posted inEntertainment
హీరో నాగ్ కంటతడి.. ఒకే ఒక జీవితం మూవీపై ప్రశంసలు..!!
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న హీరో శర్వానంద్. విభిన్న కథలను ఎంచుకుంటూ తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు.తాజాగా శర్వ నటించిన 'ఒకే ఒక జీవితం 'శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈనేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్‌లో సెలబ్రిటీ…