Posted inAndhra Pradesh Latest politics
తెనాలి నుంచి బరిలో నాదెండ్ల.. ఆలపాటి పరిస్థితి ఏంటి?
తెనాలి రాజకీయ రసకందకాయంగా మారింది. అధికార , ప్రతిపక్ష నేతలు నువ్వానేనా తరహాలో తలపడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే బత్తిని శివకుమార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో..ఓ ముఖ్యనేత ఇక్కడి నుంచి పోటిచేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన ఈనియెజకవర్గం…