నెపోటిజంపై అలియా హాట్ కామెంట్స్.. బాయ్ కాట్ బ్రహ్మాస్ర హ్యాష్ ట్యాగ్ వైరల్!
బాలీవుడ్ ఇండస్ట్రీని బాయ్ కాట్ సెగ వెంటాడుతోంది. ఇది చాలదన్నట్లు స్టార్ హీరోయిన్స్ చేస్తున్న వ్యాఖ్యలు సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ అలియా భట్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఫలానా కుటుంబంలో పుట్టాలని నేను కోరుకున్నానా.. మీకు నచ్చితినే నాసినిమాలు చూడండి లేకపోతే మానేయండి అంటూ ఆమె చేసిన కామెంట్స్ చేసిన వీడియో నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్స్ .. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న బ్రహ్మాస్త్ర్…