పొన్నియిన్ సెల్వన్ టీజర్ అదిరిపోయింది!

స్టార్ డైరక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. రెండు పార్ట్ లుగా రాబోతుంది. తాజాగా పార్ట్_1 కి సంబంధించిన టీజర్ చిత్ర బృందం విడుదల చేసింది. కల్లు..పాట.. రక్తం.. పోరాటం అంతా మరచిపోవడానికే అంటూ విక్రమ్ పలికిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. చిత్ర టీజర్ను తెలుగులో మహేశ్ బాబు..హిందీలో అమితాబ్ బచ్చన్.. మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో రక్షిత్ శెట్టి, తమిళంలో సూర్య విడుదల చేశారు. ఇక లైకా…

Read More

ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత!

ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రపచవ్యాప్తంగా ట్విట్టర్లో ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న నేతల జాబితాలో మోదీ (7 కోట్ల ఫాల్లోవర్స్) 11 వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించాడు. మొదటి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (12.9 కోట్ల ఫాలోవర్లు) ఉన్నారు. ఇండియా విషయానికి వస్తే మోదీ తర్వాతి స్థానంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఆయన ఫాలోవర్ల సంఖ్య 4.5 కోట్లు. ఇక మూడో స్థానంలో పీఎంవో…

Read More
Optimized by Optimole