Posted inTelangana
ఎంపీ అరవింద్ పై దాడి కేంద్రం సీరియస్.. బీజేపీ నేతలు ఫైర్!
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని కేంద్రం సీరియస్ గా పరిగణిస్తోంది. కే్ంద్ర హోమంత్రి అమిత్ షా దాడిని ఖండించారు. నేరుగా అరవింద్ కి ఫోన్ చేసి ఘటన వివరాలను ఎంపీని అడిగి తెలుసుకున్నారు. అటు రాష్ట్ర బీజేపీ నేతలు…