Posted inNews
యాంటీబాడీలు పెరుగుతున్నాయి:ఆరో సెరోలాజికల్ సర్వే
దేశంలో కొవిడ్ వ్యాప్తి కొంత మేర తగ్గింది. అయితే, టీకాతో పాటు ప్రజల్లో యాంటీబాడీలు కూడా పెరుగుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో చేపట్టిన ఆరో సెరోలాజికల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. సర్వేలో భాగంగా పరీక్షించిన వారిలో 90 శాతం…