Posted inNational
ఆర్మీ ఆఫీసర్ పాదాలను తాకిన చిన్నపాప..ప్రశంసల వర్షం.. వీడియో వైరల్
దేశ సరిహద్దుల్లో రేయింబవళ్లు పహార కాసే సైనికుల సేవలు వెలకట్టలేనివి. వారి త్యాగాలు మరువలేనివి. వీధుల్లో భాగంగా వారు తారసపడితే చాలు గౌరవవించిన వీడియోలు ఇంటర్నెట్లో చాలానే చూశాం. అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చిన్న అమ్మాయి…