చేజేతులా ఓడిన భారత్.. ఫైనల్ చేరేది కష్టమే..

చేజేతులా ఓడిన భారత్.. ఫైనల్ చేరేది కష్టమే..

Asiacup2022:శ్రీలంకతో జరిగిన డూఆర్ డై మ్యాచ్ లో టీంఇండింయా ఓటమిపాలైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు చేతులేత్తేయడంతో ఆరు వికెట్ల తేడాతో లంకేయులు ఘనవిజయం సాధించారు . ఈఓటమితో భారత్ టోర్నీ ఫైనల్ చేరే అవకాశాలు కష్టంగానే కనిపిస్తున్నాయి.…