యూపీలో బీజేపీ విజయానికి ఏ అంశాలు దోహదం చేశాయి..
దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్లో బీజేపీ అద్బుత ఫలితాలను సాధించడానికి కారణాలు ఎంటి? సీఎం యోగి ఆదిత్య నాథ్ పాత్ర ఎంత? అభివృధి మంత్రాన్ని జపిస్తూ ఎన్నికల్లో వెళ్ళినా కాషాయం పార్టీ గెలుపునకు ఏయే అంశాలు ప్రభావితం చేశాయి? దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు గల యూపీలో బీజేపీ పూర్తి మెజార్టీ స్థానాలు సాధించి మరోసారి అధికారం చేపట్టబోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ఎన్నికలకు వెళ్లిన కమలం పార్టీ అందరి అంచనాలను తలకిందులు చేసి…