దళితుడి పై టిఆర్ఎస్ మహిళ సర్పంచ్ చెప్పుతో దాడి..!!

దళితుడి పై టిఆర్ఎస్ మహిళ సర్పంచ్ చెప్పుతో దాడి..!!

తెలంగాణాలో టీఆర్ఎస్ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ మహిళా సర్పంచ్.. దళితుడిపై చెప్పుతో దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్…