పార్వతీకి శివుడు చెప్పిన శివరాత్రి వ్రత కథ.. ఈ కథ వింటే మీరు జాగరణ చేస్తారు..!

పార్వతీకి శివుడు చెప్పిన శివరాత్రి వ్రత కథ.. ఈ కథ వింటే మీరు జాగరణ చేస్తారు..!

Sambashivarao:  జన్మకో శివరాత్రి అన్నారు. శివరాత్రి రోజున మహాదేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆరోజున రాత్రి శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతుంటాయి. ముక్కంటి పై భక్తితో కొలవడమే కాకుండా జాగారం చేస్తారు. శివరాత్రి రోజున భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు చేసి ముక్కంటి అనుగ్రహం…