రాయల్ ఛాలెంజర్స్ ‘హ్యాట్రిక్’ విజయం!

ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన పోరులో చాలెంజర్స్ 38 పరుగులతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. మాక్స్‌వెల్‌(78; 49 బంతుల్లో 9×4, 3×6), డివిలియర్స్‌(76*; 34 బంతుల్లో 9×4,3×6) మెరుపు ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నారు. ఓపెనర్‌ విరాట్‌ కోహ్లీ(5),  రజత్‌ పాటిదార్‌(1) త్వరగా…

Read More

బౌలర్లపై కోట్లాభిషేకం!

చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో గురువారం పలు ఆసక్తికర చిత్రాలు చోటుచేసుకున్నాయి. ఒక జట్టు వద్దనుకున్న ఆటగానికి ఐపీఎల్ చరిత్రలో రికార్డు డేట్ పలకగా.. ఇంకో జట్టు విడిచి పెట్టేసిన ఆటగాడికి రెండు మిలియన్ డాలర్లు.. అసలు ఐపీఎల్ ముఖం చూడని కొత్త ఆటగాళ్లు భారీ రేటు పలకగా.. భారీ రేటు పలుకుతుందనుకున్నా ఆటగాళ్లు నామమాత్రం ధర.. కొందరు స్టార్ ఆటగాళ్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపిఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  బౌలర్ల కోసం…

Read More
Optimized by Optimole