Posted inTelangana
కామారెడ్డిలో మరో లవ్ జిహాద్ ఘటన..ఆలస్యంగా వెలుగులోకి..
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో మరో లవ్ జిహాద్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు మాయ మాటలతో.. హిందూ అమ్మాయిని శారీరకంగా లోబర్చుకొని మోసం చేశాడు. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని హిందు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా…