Posted inNews
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!
ప్రముఖ సంగీత దర్శకుడు బప్పిలహరి కన్నుమూశారు.గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బప్పిలహరి 1952, నవంబర్ 27న జన్మించారు. భారత చిత్రసీమకు డిస్కోను పరిచయం చేసిన…