కష్టాల కాంగ్రెస్ గట్టేక్కేనా…?
‘ఏముంది సర్, అయిపోయింది కాంగ్రెస్ పని. ఇక ఎంత పోరాడినా ఈ సారి దక్కేది సింగిల్ డిజిటే!’ అన్నాడు కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త ఒకరు నిర్వేదంగా. చాన్నాళ్ల తర్వాత అనుకోకుండా గాంధీభవన్ వెళితే, తారసపడ్డ ఓ పరిచయస్తుడి ఈ మాట…