అట్టహాసంగా ముగిసిన గణతంత్ర ముగింపు వేడుకలు..

ఢిల్లీ విజయ్‌చౌక్‌లో బీటింగ్ రీట్రీట్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గణతంత్ర ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన బీటింగ్ రీట్రీట్ వేడుకులను రాష్ట్రపతి, ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు తిలకించారు. తొలిసారిగా వెయ్యి మేడిన్ ఇండియా డ్రోన్లతో ఏర్పాటు చేసిన లేజర్ షో కనువిందు చేయగా.. వివిధ బ్యాండ్ల ప్రదర్శన ఎంతగానో ఆలరించింది. యూకే, రష్యా, చైనా తర్వాత రిపబ్లిక్ డే ముగింపు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ నిలిచిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్…

Read Full News
Optimized by Optimole