బీమ్లానాయక్ వాయిదా.. నిరాశలో పవన్ అభిమానులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ భీమ్లానాయక్‌.సాగర్‌ చంద్ర దర్శకుడు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెట్స్‌ నిర్మిస్తోంది. నిత్యామేనన్‌ , సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళం మూవీ అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌ రీమేక్‌గా ఈచిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత దిల్‌రాజు. పాన్‌ ఇండియాగా తెరకెక్కిన త్రిపుల్‌ ఆర్‌.. జనవరి 7న, రాధేశ్యామ్‌ జనవరి 14న విడుదల అవుతున్న నేపథ్యంలో.. సంక్రాంతి…

Read More
Optimized by Optimole