Posted inAndhra Pradesh News Telangana
మీకు రోజు షేవింగ్ చేసుకునే అలవాటు ఉందా.. ఐతే మీకోసమే..!
Sambasiva Rao: =============== ప్రస్తుత రోజుల్లో నున్నగా గడ్డం చేసుకునే వారికంటే పెంచుకునే వారే ఎక్కువగా ఉన్నారు. గడ్డం పెంచడమే కాదు అందరిలో విభిన్నంగా కనిపించాలనే దానిని షేప్స్ తీస్తున్నారు. అయితే కొంత మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యేటప్పుడు నీట్‌గా షేవింగ్ చేసుకొని…