ఐపీఎల్లో రాయల్స్ కి ఎదురుదెబ్బ!

ఐపీఎల్లో రాజస్థాన్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆజట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ గాయంతో ఐపీఎల్‌ సీజన్ 2021 కి దూరం దూరమాయ్యడు. సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన పోరులో క్రిస్‌ గేల్‌ క్యాచ్‌ను పట్టే క్రమంలో అతని వేలుకి గాయమైంది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా అతడి వేలు విరిగినట్లు వెల్లడైంది. వైద్యుల సూచన మేరకు అతనికి విశ్రాంతి అవసరమని తేలడంతో జట్టు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఊరటనిచ్చే…

Read More
Optimized by Optimole