Bharateeyudu:‘భారతీయుడు’ – దర్శకుడు పై నటి సంచలన వ్యాఖ్యలు..!
Bharateeyudu movie: శంకర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘ఇండియన్’ సినిమా తెలుగులో ‘భారతీయుడు’గా అనువాదమైంది. కమల్‌హాసన్, సుకన్య, మనీషా కొయిరాల, ఊర్మిళ ఇందులో నటించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందో భాషల్లో చాలా పెద్ద హిట్ అయ్యింది. క్లాసిక్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా చుట్టూ ఓ వివాదం నెలకొంది. అప్పట్లో మీడియా లేక ఆ విషయం పెద్దగా బయటకు రాలేదు. అయితే ఆ వివాదంలో నటి సుకన్య బలంగా నిలబడి, చివరిదాకా పోరాడారు. అది…