చహార్ ఒంటరి పోరాటం.. భారత్ అద్భుత విజయం!

కొలంబో రెండో వన్డేలో భారత్ ఊహించని విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లు దీపక్ చాహర్ (69) ఒంటరి పోరాటంతో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. దీంతో గబ్బర్‌సేన మూడు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో గెలుపొందడమే కాకుండా 2-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 193 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిల్చుంది. ఆ సమయంలో జోడీ కట్టిన చాహర్‌, భువనేశ్వర్‌ మరో వికెట్‌ పడకుండా…

Read More

టీ 20వరల్డ్ కప్ వేదికగా దాయాదుల సమరం!

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్ అంటే ఉండ్ మజానే వేరు. ఇరు దేశాల నెలకొన్న వాతావరణం దృష్ట్యా.. 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో సెమీస్ తర్వాత ఇరు జట్లు ఇప్పటివరకు ముఖాముఖి తలపడలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు దాయాదుల మధ్య సమరానికి టీ 20 ప్రపంచకప్‌ వేదిక కానుంది. దుబాయ్‌ వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌–2021 గ్రూప్‌ల వివరాలను ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్ ఉండటంతో ఇరుదేశాల మధ్య పోరు ఖాయమైంది. 2019…

Read More

ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా హ్యాకర్ల గురి!

ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా కన్నేసింది. ఆయా దేశాల్లో సైబర్‌ దాడులు చేసి విలువైన సమాచారాన్ని కొల్లగొడుతుంది. భారత్‌లోని సంస్థలు కూడా వీరి రాడార్‌లో ఉన్నాయి. గత నెలలో ‘ఎయిర్‌ ఇండియా’పై సైబర్‌దాడిలో వీరి హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు 45లక్షల మంది ప్రయాణికుల వివరాలను వీరు తస్కరించినట్లు సమాచారం. వీటిల్లో పాస్‌పోర్టు వివరాలు, క్రెడిట్‌కార్డుల సమాచారం వంటివి ఉన్నాయి. ఎయిర్ ఇండియాపై హ్యాకింగ్.. గతనెలలో ఎయిర్‌ ఇండియాకు చెందిన కీలక కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి….

Read More
Optimized by Optimole