Posted inEntertainment News politics
పవన్ స్టార్ అభిమానులకు తెలంగాణా సర్కార్ గుడ్ న్యూస్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణా సర్కార్. భీమ్లానాయక్ చిత్రానికి రెండు వారాల పాటు ఐదు షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్…