భోగి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు?
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పల్లెటూర్లలో సందడి వాతావరణం కనిపిస్తుటుంది. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండగలో మొదటి రోజు భోగిగా జరుపుకుంటారు. దక్షిణాయనంలో పడిన కష్టాలు, బాధలను అగ్ని దేవుడుకి ఆహుతి చేస్తూ ప్రజలు భోగి మంటలు వేస్తారు.అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుందాం..! భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి పదం వచ్చింది. దీనికి అర్థం సుఖం.పూర్వం శ్రీ రంగనాథ స్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని…