Posted inDevotional Latest
భోగి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు?
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పల్లెటూర్లలో సందడి వాతావరణం కనిపిస్తుటుంది. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండగలో మొదటి రోజు భోగిగా జరుపుకుంటారు. దక్షిణాయనంలో పడిన కష్టాలు, బాధలను అగ్ని దేవుడుకి ఆహుతి చేస్తూ ప్రజలు భోగి మంటలు వేస్తారు.అసలు భోగి…