బిల్కీస్ రేప్ కేసులో దోషులంతా బ్రహ్మణులూ కాదు..
Nancharaiah Merugumala ( Senior Journalist): నెహ్రూ, ఇందిర కూడా బ్రాహ్మణులే అనుకుని వారి పాపాలను బీజేపీ చూసీచూడనట్టు పోవచ్చు కదా! –––––––––––––––––––––––––––––––————— గుజరాత్ మారణకాండ సందర్భంగా 2002లో బిల్కీస్ బానో అనే ఐదు నెలల ముస్లిం గర్భిణీని సామూహికంగా బలత్కరించిన 11 మంది జీవిత ఖైదీల శిక్షలను తగ్గించి ఆగస్టు 15న బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 19 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించగా, ఏడుగురుని నిర్దోషులని చెప్పి 2008లో ముంబై…