బిల్ గేట్స్ రెజ్యూమ్ వైరల్.. గ్రేట్ అంటున్న నెటిజన్స్!
అపర కుబేరుడు , వ్యాపార వేత్త బిల్ గేట్స్ రెజ్యూమ్ ఇంటర్నేట్ లో వైరల్ గా మారింది. 48 ఏళ్ల క్రితం నాటి రెజ్యూమ్ నూ ఆయన లింక్డ్ ఇన్ లో షేర్ చేశారు.అయితే అందులో కొన్నింటిని సరిచేస్తే బాగుుంటదని ఆయన అభిప్రాయపడగా.. ఇందులో ఎలాంటి దోషాలు లేవు గ్రేట్ రేజ్యూమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యువకుల్లో స్పూర్తి నింపేందుకు ఆయన ఎల్లవేళలా కృషిచేస్తున్నారంటూ నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక రెజ్యూమ్ ని అప్ లేడ్…