Posted inNews
ఓవైసీకీ కౌంటర్ ఇచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయా వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల గడువు ఏడాది సమయం ఉన్నపటికి పార్టీ నేతలు అపుడే సవాళ్లు ప్రతిసవాళ్లతో విరుచుకుపడుతున్నారు.a ప్రస్తుత ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్ ను మళ్లీ గెలవనివ్వబోమని.. యూపీలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా…