తెలంగాణ నుంచి తొలి కేంద్ర కేబినేట్ మంత్రిగా ‘కిషన్ రెడ్డి’..
సామాన్య రైతు కుటుంబంలో జన్మించి.. విద్యార్ధి దశ నుండే జాతీయవాదాన్ని పుణికి పుచ్చుకుని.. నమ్మిన సిద్ధాంతాన్ని సమాజంలో విస్తరింపచేస్తూ.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి.. తెలంగాణ తరపున తొలి కేబినేట్ మంత్రిగా ఎదిగిన గంగాపురం కిషన్ రెడ్డి ప్రస్థానం ఎందరో యువనేతలకు ఆదర్శం. సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి దాకా… కిషన్రెడ్డి ప్రస్థానం విద్యార్థి దశ నుంచే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గంగాపురం కిషన్రెడ్డి.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లోని ఓ సామాన్య రైతు…