తెలంగాణ నయగారా జలపాతం అందాలకు ఫిదా..

వర్షకాలం పచ్చదనంతో ప్రకృతి పరవశిస్తోంది. ఎడతెరపిలేని వర్షాలతో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి.దీనికి తోడు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ దగ్గర ప్రకృతి ప్రేమికులు సందండి చేయడం పరిపాటి. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్నట్లువంటి వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కుటుంబతో సహా వెళ్లి సేదతీరేందుకు అనువైన ప్రదేశంలో ఒకటిగా చెప్పవచ్చు. ములుగజిల్లా వాజేడులోని బోగతా జలపాతాన్ని తెలంగాణ నయగరా జలపాతంగా పేరుంది. పాలపొంగులాటి జలపాతం అందాలను చూడటానికి వర్షకాలంలో పర్యటాకులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇక్కడి సుందర…

Read More
Optimized by Optimole