బాలీవుడ్ స్టార్ మూవీ పై బాయ్ కాట్ ఎఫెక్ట్.. కామెంట్స్ తో రెచ్చిపోతున్న నెటిజన్స్..
బాలీవుడ్ ఇండస్ట్రీని మరోసారి బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ కలవర పెడుతోంది. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ మూవీని టార్గెట్ చేశారు నెటిజన్స్. గతంలో హీరో, హీరోయిన్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ హ్యష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.ఇంతకు నెటిజన్స్ టార్గెట్ చేసిన సినిమా ఏంటి? వివాదానికి కేంద్రంగా మారిన స్టార్స్ ఎవరు? ఇంతలా నెటిజన్స్ పగ బట్టడానికి కారణం ఏంటో తెలుసుకుందాం.. ఇప్పటికే బాయ్ కాట్ ఫీవర్ దెబ్బకు బాలీవుడ్ సినిమాలకు..గతంలో ఎన్నడూ లేని విధంగా …