Posted inNews
ప్రజామోదం పొందిన ప్రగతిశీల బడ్జెట్_ మోదీ
2022 23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఉపాధి, గృహనిర్మాణం, విద్య తదితర అంశాలకు సంబంధించి పలు భారీ ప్రకటనలు చేశారు ఆర్థికమంత్రి. దేశ సమగ్ర అభివృద్ధికి బడ్జెట్…