Posted inEntertainment Latest
‘బుట్టబొమ్మ’ మూవీ రివ్యూ …
మలయాళ సూపర్ హిట్ 'కప్పేలా' రీమేక్ గా రూపొందిన చిత్రం బుట్టబొమ్మ.అనికా సురేంద్రన్ ,అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలో నటించారు. శౌరి చంద్రశేఖర్ దర్శకుడు. నాగవంశీ,సాయి సౌజన్య నిర్మాతలు. శనివారం ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా…