Posted inNational
బీజేపీలోకి అమరీందర్ సింగ్.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ విలీనం..!
పంజాబ్ మాజీ సీఎం.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.అమరీందర్ కు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్. ఆయనతో…